Tuesday, 3 November 2026

కాకతీయ ఉత్సవాల వేదికపై ఎమ్మెల్యే నిరసన

ముఖ్యాంశాలు

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నిరసనలు

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , కేంద్ర మంత్రి చిరంజీవికి ఉత్సవ వేదికపై కూడా తెలంగాణ నిరసనలు స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వేదికపై బైఠాయించి సీఎం ప్రసంగిస్తుండగా జై…