Tuesday, 3 November 2026

కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ లీకేజీ

సీమాంధ్ర

కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ లీకేజీ

కాకినడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. గ్యాస్‌ భారీగా  బయటకు వస్తుండటంతో భయంతో స్థానాకులు పరుగులు తీశారు. పైపులైన్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌  బయటకు వచ్చిందని కార్మికులు…