Tuesday, 3 November 2026

కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ లీకేజీ

కాకినడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. గ్యాస్‌ భారీగా  బయటకు వస్తుండటంతో భయంతో స్థానాకులు పరుగులు తీశారు. పైపులైన్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌  బయటకు వచ్చిందని కార్మికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *