Tuesday, 3 November 2026

కాగా అన్నా దీక్ష సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జాతీయం

అయిదో రోజుకు చేరుకున్న అన్నా హజారేదీక్ష

న్యూఢిల్లీ: ఆగస్టు 2 : .జన్‌లోక్‌ పాల్‌ బిల్లు కోసం ఢిల్లీలోని జందర్‌మంతర్‌ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహారి దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో…