స్పొర్ట్స్
ఘోర పరాజయానికి నిలకడలేమే కారణం : జయవర్దనే
బుధవారం, ఆగస్టు 8: స్వదేశంలో జరిగిన ఐదువన్డేల సిరీస్‌తో పాటు ఏకైక ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్‌చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై శ్రీలంక కెప్టెన్ మహెళ జయవర్దనే స్పందించారు. భారత్‌తో జరిగినసిరీస్‌లో తమఆటగాళ్ల నిలకడలేని ఆటతీరే కొంపముంచిందని శ్రీలంకకెప్టెన్…
