తెలంగాణ
కామరాజు ప్రణాళిక అమలుచేయాలి: పాలడుగు
హైదరాబాద్ : కేంద్ర రాష్ట్రాల్లో కామరాజు ప్రణాళిక అమలు చేయాలిని కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి చర్చించడం లేదన్న ఆయన …. అన్ని విషయాలపైనా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం…
