కారు, బస్సు ఢీ : ఆరుగురు మృతి
తమిళనాడు : తమిళనాడులోని హోత్నూరు సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీ కొంది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 39 మంది గాయపడినట్లు సమాచారం తెలిసింది. ఆధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
తమిళనాడు : తమిళనాడులోని హోత్నూరు సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీ కొంది ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 39 మంది గాయపడినట్లు సమాచారం తెలిసింది. ఆధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
మెదక్: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.