Wednesday, 4 November 2026

కారు అద్దాల మార్పిడిపై పోలీసుల ప్రచారం

ఖమ్మం

కారు అద్దాల మార్పిడిపై పోలీసుల ప్రచారం

ఖమ్మం, నవంబర్‌ 3 : కార్ల నల్ల అద్దాల పిల్ములను తొలగించాలని ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు ప్రచారం చేపట్టారు. పలు కూడళ్లల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కార్లు, జీపులు, తదితర వాహనాలకు…