Featured News
కార్టునిస్టు త్రివేదీపై రాజద్రోహం కేసు ఉపసంహరణ
ముంబై, అక్టోబర్ 12 (జనంసాక్షి) : ప్రముఖ కార్టూనిస్ట్ అసీమ్ త్రివేదిపై దేశద్రోహం అభియోగాలు మోపడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆయనపై మోపిన రాజద్రోహం అభియోగాలను తొలగించినట్లు వెల్లడించింది.…

