జిల్లా వార్తలు
కార్మిక చట్టాలనుకాపాడటంలో కేంద్రం విఫలం:సీపీఐ
హైదరాబాద్: కనీస వేతనాలు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా గత 8రోజులుగా తపాలశాఖ, టెలిగ్రాఫ్ తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు పలికింది. కార్మిక చట్టాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ విమర్శించింది. పోస్టల్, టెలిగ్రాఫ్…
