సీమాంధ్ర
కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు
విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్ సందడిగా మారింది. తెదేపా సీనియర్ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం…
