Wednesday, 4 November 2026

కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు

విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్‌ సందడిగా మారింది. తెదేపా సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు నగరానికి చేరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *