హైదరాబాద్
కార్యకర్తలను గుర్తిస్తేనే భవిష్యత్: వీహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ముఖ్యమంత్రి కూడా కార్యకర్తలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాంలో వీహెచ్ మాట్లాడారు. కార్యకర్తలను గుర్తిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ప్రచురించిన…
