కరీంనగర్ బంద్ విజయవంతం
హైదరాబాద్, జూలై 24 : కరీంనగర్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. విధులకు వెళుతున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొందరు ముందుగానే స్వచ్చందంగా మూసివేయగా.. పనిచేస్తున్న వాటిని…


