Tuesday, 3 November 2026

కార్యాలయంలోనే దీక్షకు దిగిన కోదండరాం

హైదరాబాద్

కార్యాలయంలోనే దీక్షకు దిగిన కోదండరాం

హైదరాబాద్‌: సమరదీక్షలో పాల్గోనాడానికి బయల్దేరిన రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతో సహా టీఎన్‌జీవో నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలోనే కోదండరాం ఐకాస నేతలతో కలిసి దీక్షకు దిగారు. తెలంగాణ వాదులను ఎక్కడ అడ్డుకుంటే…