మెదక్
కాలుష్యం పై చర్యలు తీసుకోండి
కాలుష్యం పై చర్యలు తీసుకోండి సంగారెడ్డి టౌన్ కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఇన్ ఛార్జీజేసీ మూర్తికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ…
