Cover Story
కాలుష్యం మాకు…ఉద్యోగాలు ఆంధ్రోళ్లకా..?
-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి -మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం -విద్యార్థి గర్జనలో కోదండరాం మహబూబ్నగర్, నవంబర్28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న కంపెనీలు సీమాంధ్రులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నాయని కోదండరాం మండిపడ్డారు. కాలుష్యం మాకు..ఉద్యోగాలు…

