Tuesday, 3 November 2026

కాల్పులు జరిపారు

Featured News

ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై…

వార్తలు

ఎస్పీవోలపై మావోయిస్టుల కాల్పులు

ఒడిశా: మల్కాన్‌గిరి జిల్లా పొడియాలో ఎస్పీవోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోల దాడిలో ఇద్దరు ఎస్పీవోలు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.