కరీంనగర్
పోటెత్తిన ఆలయాలు!
కరీంనగర్, జూన్ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరంలో తొలి…

