తెలంగాణ
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం
కరీంనగర్ జిల్లా : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఈ పుష్కరాలను ప్రారంభించారు. జూన్ 30 వరకు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. జూన్ 30 వరకు ఈ…
