సీమాంధ్ర
కావలిలో కలకలం సృష్టించిన పసికందు విక్రయం
కావలి, జనంసాక్షి: 20వేల రూపాయలకు పసికందును అమ్మకానికి పెట్టిన నెల్లూరు జిల్లా కావలిలో కలకలం సృష్టించింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన మున్నా, దస్తగిరమ్మ దంపతులకు ఇలీవలే మగబిడ్డ జన్మించాడు. బిడ్డను అమ్ముకోవాలనుకున్న ఆ దంపతులు….. చిన్నారికి తల్లి చనిపోయిందని…
