Featured News
కావూరిజీ సిరిసిల్లకు రండి
కేటీఆర్ సాదర ఆహ్వానం హైదరాబాద్, జూన్ 29 (జనంసాక్షి) : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం కలిశారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.…

