తెలంగాణ
కావూరితో ముగిసిన కేటీఆర్ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో టీఆఱ్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భేటీ ముగిసింది. భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సిరసిల్లలో కామన్ సెంటర్ టెక్స్‌టైల్ జోన్ లేదా మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరితో…
