జాతీయం
కాసేపట్లో రైల్వే బడ్జెట్
ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైలు చార్జీలు పెంచకతప్పదని అధికారపార్టీనుంచి…
