Featured News
‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
న్యూ ఢిల్లీ,డిసెంబర్ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే విధించాలని అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి.…

