సీమాంధ్ర
ఐతంలో ప్రాంగణ ఎంపికలు
శ్రీకాకుళం, జూలై 25 : టెక్కలి మండలం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో రెండు కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా గల సాప్ట్వేర్ సంస్థ సంతోష్ ఐటి…
