కరీంనగర్
కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు
ధర్మసాగర్, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్ సీఐ పి.శ్రీనివాస్ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి కి చెందిన జోగు వెంకటయ్య (57) కు ముగ్గురు కుమారులున్నారు.…
