Tuesday, 3 November 2026

కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై విచారణ జూలైకి వాయిదా

జాతీయం

కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై విచారణ జూలైకి వాయిదా

ఢిల్లీ : కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ రిజర్వేషన్‌పై తుది విచారణను సుప్రీంకోర్టు జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ గిరిజనుడు కాదని, ఆయన  ఎన్నిక చెల్లదని…