వార్తలు
కుష్టువ్యాధి ఉందనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు
కెరామెరి: కెరామెరి మండలంలోని పార్డా గ్రామానికి చెందిన పెందూర్ సుధాకర్‌ను కుష్టు వ్యాధి ఉందనే అనుమానంతో గ్రామం నుంచి వెలివేశారు. మూడు నెలలుగా గ్రామానికి మూడు కి.మి దూరంలో ఉన్న అడవిలో మంచెపై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సమాచారం…
