Tuesday, 3 November 2026

కుష్టువ్యాధి ఉందనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

కెరామెరి: కెరామెరి మండలంలోని పార్డా గ్రామానికి చెందిన పెందూర్‌ సుధాకర్‌ను కుష్టు వ్యాధి ఉందనే అనుమానంతో గ్రామం నుంచి వెలివేశారు. మూడు నెలలుగా గ్రామానికి మూడు కి.మి దూరంలో ఉన్న అడవిలో మంచెపై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సమాచారం అందుకు అధికారులు సుధాకర్‌ను అదిలాబాద్‌లోని లెప్రసీ వార్డుకు తరలించారు. కుష్టు, ఎయిడ్స్‌ అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజు గ్రామంలో గిరిజనులకు కుష్టువ్యాదిపై అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *