జాతీయం
కూడంకుళం అణుకేంద్రంపై నేడు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎన్ రాధాకృష్ణన్, దీపక్మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.…
