Tuesday, 3 November 2026

కూడంకుళానికి ‘సుప్రీం’ పచ్చజెండా

Featured News

కూడంకుళానికి ‘సుప్రీం’ పచ్చజెండా

న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) : వివాదాస్పదమైన కూడంకుళం అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టును కొనసాగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది.…