వార్తలు
నగరంలో ఎడతెరపి వర్షాల నేపథ్యంలో మేయర్ సమీక్ష
హైదరాబాద్: జంటనగరాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా నాలలు పోంగుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనిపై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ అధికుదులతో సమీక్ష నిర్వహించారు. ఐదుజోన్లలో…
