వార్తలు
తమిళనాడుకు నీరు వదలాలని ఆదేశం
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రధాని నేతృత్వంలోని కావేరీ నదీజలాల ప్రాధికార సంస్థ (సీఆర్ఏ) ఆదేశాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్ఏ ఆదేశాన్ని అమలుచేయనట్లైతే తామే…
