ముఖ్యాంశాలు
కృష్ణాడెల్టాకు నీరు తక్షణం ఆపండి
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉండగా కృష్ణా డెల్టాకు నీరు ఎలా…

