Monday, 2 November 2026

కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని

వార్తలు

నందిగామాలో తెదేపా ఆందోళన

నందిగాం: కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని, విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని నందిగాం వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తెదేపా ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో…