హైదరాబాద్
కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి: కోదండరాం
హైదరాబాద్: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్ విజయవంతం అయ్యేందుకు కృష చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్లమెంట్‌లో…
