Cover Story
కేంద్రం మెడలు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం మెడలు వంచారు. ప్రజల ఆకాంక్షపై యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు మెట్టు దిగలేదు. ఎంతగా బుజ్జగించినా, భయపెట్టినా బెట్టు వీడలేదు. తెలంగాణపై అఖిల…

