ఎడిట్ పేజీ
తెలంగాణను ఇక తేల్చండి
తెలంగాణపై తేల్చేందుకు ఇదే మంచి సమయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తేల్చకుండా నాన్చుతూ ఇంత కాలం నెట్టుకు వచ్చిన కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు తేల్చడం మినహా మరో గత్యంతరం లేదు. తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించేందుకు ఇదే…
