సీమాంధ్ర
కేంద్రమంత్రి కావూరి స్వాగత యాత్రలో అపశ్రుతి
గన్నవరం,(జనంసాక్షి): కేంద్రమంర్రతి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలి ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో…
