Tuesday, 3 November 2026

కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

జిల్లా వార్తలు

కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కోరారు. సోమవారం స్థానిక బస్టాండ్‌ ఎదుట యుపిఎ అధ్యక్షురాలు…