హైదరాబాద్
కేంద్రమే నష్టపరిహారం అందించాలి
హైదరాబాద్ : నీలం తుపాను కారణంగా కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విచారం వ్యక్తం చేసింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్…
