జాతీయం
కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఆయన నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ,…
