సీమాంధ్ర
ప్రశాంతంగా పరీక్షలు నిర్వహణ
విజయవాడ, జూలై 29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నగరంలో నిర్వహించిన పరీక్షలను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లనడుమ ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్‌డిఓ ఎస్.వెంకట్రావు తెలిపారు.…
