Tuesday, 3 November 2026

కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి

జాతీయం

కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం సవరణ

న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం చేసిన సవరణకు కేంద్ర మంత్రి వర్గం నేడు సవరణకు ఆమోదం తెలిపింది. బీహార్‌లో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ సవరణను చేసింది. బీహార్‌లోని మోతీహరి, గయలలో…