Featured News
కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్
ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన పర్యటించారు.గణేష్ పహడ గ్రామంలో పంటలు దెబ్బతిన్న రైతులతో భేటి అయ్యారు.…

