Wednesday, 4 November 2026

కేంద్ర ప్రకటనలు మోసం

Cover Story

కేంద్ర ప్రకటనలు మోసం, కుట్రపూరితం : కోదండరామ్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం హైరదాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ ఒకటిన టీ…