సీమాంధ్ర
జైళ్ల ఆధునికీకరణకు చర్యలు
జైళ్లశాఖ డి.ఐ.జి. చంద్రశేఖరనాయుడు శ్రీకాకుళం, జూలై 17 : జైళ్లలో ఖదైలకు అవసరమైన మేరకు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డి.ఐ.జి. ఎన్.చంద్రశేఖరనాయుడు తెలిపారు. నరసన్నపేట సబ్ జైళును తనిఖీ చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన…
