ఆజాద్‌ను కలిసిన మంత్రి ధర్మాన
హైదరాబాద్: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలుసుకున్నారు. ఆజాద్ లేక్‌వ్యూ అతిధి గృహంలో విడిది చేయగా ఆయనను మంత్రి లుసుకున్నారు. రాజీనామా తదనంతరం పరిణామాలపై ఆజాద్‌కు మంత్రి…

