తెలంగాణ
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి
హైదరాబాద్,(జనంసాక్షి): యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించారని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…
